అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
★ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశముల మేరకు రాష్ట్ర తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టియన్యుఎస్) గౌరవాధ్యక్షులుగా రెడ్డి రమేష్, అధ్యక్షులుగా మూకల అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా ఎన్.వెంకట్రావు, ట్రెజరర్‌గా షేక్ అబ్దుల్ ఖాదర్‌లను నియమించడమైనది.