తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ పంతగాని నరసింహ ప్రసాద్ గారిని నియమిస్తూ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్బముగా నరసింహ ప్రసద్ గారికి దేశ విదేశాలనుండి అభినందనల వెల్లువ మొదలయింది.
