Friday, March 5, 2021

మాజీ మంత్రివర్యులు, శ్రీ కొత్తపల్లి జవహర్ విలేకరుల సమావేశం

పశ్చిమగోదావరి జిల్లా (కొవ్వూరు)

మాజీ మంత్రివర్యులు, శ్రీ కొత్తపల్లి జవహర్ విలేకరుల సమావేశం వివరాలు..

ఖబడ్దార్ విష్ణువర్థన్ రెడ్డి…ఇష్టాను సారంగా మాట్లాడితే ప్రజలే శిక్షిస్తారు.

– ఏ ప్రయోజనం ఆశించి చంద్రబాబును విమర్శిస్తున్నారు?

★ చంద్రబాబు ఆలయాలు కూర్చుతున్నారని విష్ణువర్థన్ రెడ్డి అంటున్నారని, అప్పుడు విష్ణువర్థన్ రెడ్డి ఏ కలుగులో ఉన్నారని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ విమర్శించారు.

★ సమస్యను పక్కదారి పట్టించేందుకు విష్ణువర్థన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

★ ఈ మేరకు శనివారం ఓ వీడియో సందేశం పంపారు.

★ టీడీపీ బాధ్యతగా వ్యవహరిస్తుందని, హైందవ ముసుగులో జగన్ రెడ్డి భజన విష్ణువర్థన్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.

★ ఖబడ్దార్..నీ మాటలు ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

★ ఇష్టానుసారంగా మట్లాడితే ప్రజలు శిక్ష వేస్తారని, ఏ ప్రయోజనం ద్వారా చంద్రబాబును విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.

★ హైందర రక్షకుడిగా జగన్.. ఆలయాలు కూల్చేవాడిలా చంద్రబాబు మీకు కనబడుతున్నారా? ఆగ్రహం వ్యక్తం చేశారు.

★ ఆలయాలను కాపాడింది టీడీపీనే అన్ని మతాలను గౌరవించేది ఒక్క టీడీపీనే అన్న మాట గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles