Tuesday, March 2, 2021

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, శ్రీ నెట్టెం రఘురాం విలేకరుల సమావేశం

కృష్ణ జిల్లా (విజయవాడ/జగ్గయ్యపేట)

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, శ్రీ నెట్టెం రఘురాం విలేకరుల సమావేశం వివరాలు

జగ్గయ్యపేటలో రేపటి నుండి ఆరోగ్యకరమైన, పరిశుభ్రమై నటువంటి కృష్ణానది నీటిని అందించే పథకం ప్రారంభం కాబోతోంది

– గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 18.90 కోట్ల నిధులు మంజూరు చేసి 90%శాతం పనులు పూర్తిచేసి మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసి ఇస్తే టిడిపి ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందన్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ ప్రభుత్వం చేస్తున్న పద్ధతిని జగ్గయ్యపేటలో అవలంభిస్తున్నారు

★ ముత్యాల ఎత్తిపోతల పథకం కూడా కేవలం ఐదు వందల మీటర్ల స్థలమార్పిడి చేసి పేరు మార్చి శంకుస్థాపన చేసుకున్నారు.

★ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనుల పేర్లు మార్చి వారి పథకాలుగా తీసుకురావడం అనేది వైస్సార్ పార్టీ వ్యూహం అని.

★ పురాణాల్లో పౌండ్రక వాసుదేవుడు తరహా జగన్ కూడా గత ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు మొత్తం మేమే చేశామని చెపుకుంటూ ఉన్నారని..

★ 13 జిల్లాల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులు జగన్ ప్రభుత్వం మేమే చేశామని చెప్పుకోవడానికి తాపత్రయపడుతుంది.

★ ఏది ఏమైనా పట్టణ ప్రజలకు రేపటి నుంచి స్వచ్ఛమైన కృష్ణా జలాలు రానున్న సందర్భంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ నెట్టెం రఘురాం గారు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles