విశాఖపట్నం జిల్లా (నర్సీపట్నం)
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు విలేకరుల సమావేశం వివరాలు..
తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపారు…
★ నిత్యావసర సరుకుల తోపాటు నిర్మాణ సామగ్రి పెట్రోల్ డీజిల్ ధరలు దారుణంగా పెంచారు.
★ గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షల కోట్లు అప్పులు తెచ్చి అప్పుల ఆంధ్రాగా మార్చిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి.
★ పేదలకు పథకాలు పంచుతున్న అంటూ గొప్పలు చెప్పుకుంటూ తెల్ల రేషన్ కార్డులను లక్షల్లో తొలగించడం అన్యాయం.