ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన అత్తిలి శివారు గోగులమ్మపేట కు చెందిన శ్రీ సనపతి నాగేశ్వరరావు కుటుంబానికి తణుకు మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు ఆర్థిక సహాయనందించి ధైర్యంచెప్పారు. ఈ సందర్భంగా నూతన గృహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.