Friday, March 5, 2021

అనంతపురంలో అన్న గారికి నివాళులు

దివంగత ముఖ్యమంత్రి కళామతల్లి ముద్దు బిడ్డ పద్మశ్రీ నందమూరి తారకరామారావు గారి 25 వ వర్ధంతి సందర్భంగా ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు సరిపుటి సూర్యనారాయణ, బాంబే డయింగ్ నాగన్న ,టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles