Saturday, February 27, 2021

అనంతపురంలో కలెక్టరేట్ లోని అధికారులకు మెమోరాండం ఇచ్చిన తెలుగుదేశం నాయకులు

జాతీయ స్థాయిలో రైతుల డిమాండ్లకు సంఘీభావంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం జిల్లా లో కలెక్టరేట్ లోని అధికారులకు మెమోరాండం ఇచ్చిన అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారు మాజీ ఏమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ గారు రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు గారు శింగనమల నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రావణి గారు కళ్యాణదుర్గం ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు గారుsc సెల్ రాష్ట్ర అధ్యక్షులు ms రాజు గారు T ఆదినారాయణగారు మరియు జిల్లా తెలుగుదేశం నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles