మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆధ్వర్యంలో నారా బ్రాహ్మణి గారికి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మారుతి కుమార్ గౌడ్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు కే.గౌస్ పీరా, వైస్ ప్రెసిడెంట్ గౌస్ బాష కరిముల్లా. పవన్.లక్ష్మన్న తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు
