ఏపి ప్రభుత్వానికి హైకోర్టు లో మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో జరిగిన భూ లావాదేవీలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కింద రావని తేల్చి చెబుతూ వైసిపి సర్కారు వేసిన కేసులను కొట్టి పారవేసింది.