Sunday, April 11, 2021

అమరావతి ఉద్యమకారుల సభకు హాజరైన చంద్రబాబు నాయుడు

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అమరావతి ఉద్యమకారుల సభకు Nara Chandrababu Naidu హాజరై పోలీసుల చేతిలో గాయపడిన మహిళ ఉద్యమకారులను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవం నాడు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళల పై అత్యంత దారుణంగా పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండిచారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుంది. మీరు పట్టు వదలకుండా మరింత గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అమరావతి మహిళ జెఏసి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అమరావతి దళిత జెఏసి నాయకులు అమరావతి ఉద్యమ కారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles