Friday, March 5, 2021

అమరావతి గొప్పదనం పై టిడిపి సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ రూపొందించిన పాట

అమరావతి రాష్ట్ర ప్రజల ఎమోషన్, ప్రజల ఎమోషన్ ని టచ్ చేస్తే ఎంతటి వారైనా మసే. చరిత్రలో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమరావతితో ఆటలాడుతున్నాడు మూర్ఖుడు YS Jagan Mohan Reddy.

అమరావతి గొప్పతనాన్ని ఎంతో చక్కగా వివరిస్తూ టిడిపి సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ గారు రూపొందించిన పాట విన్న తరువాత అమరావతి పై గౌరవం మరింత పెరుగుతుంది.

అమరావతి చరిత్ర,ఉద్యమ నేపధ్యాన్ని కళ్ళకి కట్టినట్టు పాటని విడుదల చేసిన ప్రసాద్ గారిని అభినందిస్తున్నాను.

OneYearOfAmaravatiProtests

AmaravatiFarmersNeedYou

365DaysOfAmaravatiProtests

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles