స్మార్ట్ సిటీ కాకినాడ నగరములో మాజీ శాసన సభ్యులు ” శ్రీ వనమాడి వెంకటేశ్వర రావు ( కొండ బాబు) గారి ” ఆద్వర్యంలో ” మన అమరావతి, మన రాజధాని ” అనే నినాదముతో కాకినాడ నగర వీదులలో బైక్ ర్యాలి కార్యక్రమం….. ఈ కార్యక్రమం నందు పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన నగర కార్పొరేషన్ కార్పోరేటర్లకు,తెలుగు దేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభివందనములు…



