Thursday, February 25, 2021

అమరావతి లోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు

72 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమరావతి లోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి, దేశ నాయకులకు నివాళులర్పించి, గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను, దేశ నాయకుల సేవలను కొనియాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles