Sunday, April 11, 2021

అమరావతి లో కంపించిన భూమి

తాడికొండ, తుళ్ళూరు మండలాల్లో వింత శబ్దాలతో కంపించిన భూమి.
తుళ్ళూరు, రాయపూడి, నెక్కల్లు, బడేపురం, కార్లపూడిలో ప్రకంపనలు.
తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రకంపనలు.
భయంతో ఇళ్లనుండి పరుగులు తీసిన స్థానికులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles