Monday, March 1, 2021

అవనిగడ్డ టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

కృష్ణా : అవనిగడ్డ టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన – టీడీపీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన – ధర్మవరంలో ఎస్సీ మహిళ హత్య ఘటనను ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన

దిశ చట్టం అమలులోకి రాకుండానే ఆ చట్టం తెచ్చామని ప్రచారం చేసుకునే ప్రభుత్వం… ఆ ప్రభుత్వ సేవలోనే తరించే రక్షణ యంత్రాంగం ఉన్నప్పుడు ఇలాంటి ఘోరాలు నిత్యకృత్యం కావా? మొదట్లోనే పోలీసులు పట్టించుకుని ఉంటే ఈ రోజు ఒక దళిత యువతికి ఈ స్థితి వచ్చేదా ?

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles