Wednesday, March 3, 2021

ఆంధ్ర “పంచాయతీ”

అనుక్షణం ఎత్తుకు పైఎత్తులతో మలుపులు తిరుగుతున్న “పంచాయతీ”
ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారమే డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం మంగళవారం ఉదయం 10.30 కు విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ రోఝి ఎస్.ఏ.సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసి మాత్లాడనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles