Wednesday, March 3, 2021

ఆరిమిల్లి రాధాకృష్ణ గారి మీడియా సమావేశం

ఆస్తి, నీటి, డ్రైనేజీ పన్నుల భారాలను ఉపసంహరించు కోవాలి..
18 నెలల్లో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెను భారాలు మోపారు
జగన్ గారు అసమర్ధవిధనాల తో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

2019 వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపంలో పెంచారు.

జీవో నెంబర్ 21 ద్వారా వాహనాల పై పన్నులు వేశారు
తుగ్లక్ నిర్ణయాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు.

చంద్రబాబు గారి పాలనలో సువర్ణ యుగం అయితే.. జగన్ గారి పాలనలో ప్రజలు బతకలేని దుస్థితి వచ్చింది.

కరోనా వచ్చాక సామాన్యులు, మధ్యతరగతి ప్రజల జీవితాలు పూర్తిగా తలకిందులయ్యాయి
ఇప్పుడు మళ్లీ 196, 197, 198 జీవో ల ద్వారా ఆస్తి, డ్రైనేజీ, వాటర్ పన్నులను రెట్టింపు చేశారు.

ఈ పన్నుల భారాలు తగ్గించాలని చంద్రబాబు గారు అసెంబ్లీలో డిమాండ్ చేస్తే.. సస్పెండ్ చేశారు.

అపార్టుమెంట్ లో పదివేలు ఉన్న పన్ను.. ఇప్పుడు ముప్పై వేలు అవుతుంది
అద్దెకున్న వాళ్లు, ఇంటి యజమానులు కూడా ఈ పన్నుల భారాలు మోయాల్సి వస్తుంది.

FRBM యాక్టు నిబంధనల ప్రకారం ఈ జీవోలు తీసుకువచ్చామని చెబుతున్నారు.

ప్రభుత్వం అప్పులు చేసేందుకు.. సామాన్యులపై భారాలు మోపడం సిగ్గు చేటు
ఇప్పటికైనా ఈ అప్పుల భారాలు వేయకుండా .. మూడు జీవోలను రద్దు చేయాలి.

ప్రభుత్వం స్పందించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన టీడీపీ పోరాటం చేస్తుంది.

#ArimilliRadhakrishna

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles