Wednesday, March 3, 2021

ఇటీవల అదృశ్యమైన బాలిక తల్లిదండ్రులను పరామర్శించి దైర్యం చెప్పిన శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు

నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన అత్తిలి శివారు గోగులమ్మపేటకు చెందిన 4 సం. ల వయస్సు గల చిన్నారి పంపన కావ్యశ్రీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో తణుకు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. అధికారులతో మాట్లాడతానని కావ్యశ్రీ క్షేమంగా తిరిగి వస్తుందని ఆసిద్దామని, అధైర్యపడవద్దని వారికి ధైర్యం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles