విశాఖపట్నం జిల్లా (పెందుర్తి)
రాజ్యసభ, లోక్ సభ లో వ్యవసాయ బిల్లులకు వైకాపా మద్దతు తెలిపిన వీడియోలు విడుదల చేసి, ఎంపీ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రివర్యులు, బండారు సత్యనారాయణ మూర్తి
★ ఒక్క అభ్యంతరం తెలపలేదు, మద్దత్తు ఇస్తున్నాం అన్న మాట తప్ప మరో పదం లేదు.
★ ఉపయోగంలేని ఎంపీలు గుంపులుగా 22 మంది ఉంటే మాత్రం ఎం లాభం.
★ ఉన్నది ముగ్గురే అయినా వ్యవసాయ బిల్లుల వలన వచ్చే నష్టాలను నిర్భయంగా రెండు సభల వేదికగా తెలిపింది టిడిపి.
★ ఇప్పుడు అవే అంశాలు అన్నీ పార్టీలు మాట్లాడుతున్నాయి.
★ కేసుల కోసం భయపడి కాళ్ళు పట్టుకునే జగన్ రెడ్డి కి టిడిపి ని విమర్శించే నైతిక హక్కు లేదు.