ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేనా ???
ఇది ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. రాష్ట్ర ఎన్నికల అదికారి ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం నాలుగు దశల్లో ఫిబ్రవరి 5, 9, 13 మరియు 17 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రధాన ఎన్నికల కమిషనర్ గారికి లేఖ ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కష్టం అని వ్యక్త పరిచారు. ముందు ముందు ఎలాంటి మలుపులు తిరగనున్నాయొ వేచి చూడాల్సిందే..

