Tuesday, March 9, 2021

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది

జనవరి 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది

నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు

ఈ నెల 23, తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది

ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు

ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు

ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది

ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు

ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు

ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయతీ ఎన్నికలు

ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు

ఏపీలో శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles