ఏపీ సీఎం వైఎస్ జగన్కు అక్రమాస్తుల కేసులో చుక్కెదురయింది. గతంలో తనపై సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసు విచారణత పాటుతోనే ఈ కేసుల విచారణ కూడా కొనసాగించాలని, అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీచేయాలని జగన్ తరఫు న్యాయవాది కోరిన అభ్యర్ధనను హైదరాబాద్లోని ప్రత్యేక న్యాయస్ధానం తోసిపుచ్చింది. వైసీపీ అధినేతగా ఉన్న జగన్పై 2010లోనే సీబీఐ అక్రమాస్తుల కేసు నమోదు అయి విచారణ నత్తనడకన సాగుతూ పదేళ్ల అయినా కూడా విచారణ పూర్తి కాలేదు.