అమరావతి/ఏలూరు
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో చిన్నారులు మరియు పెద్దలు తీవ్ర అస్వస్థతకు గురి, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించటానికి ఏలూరు బయలుదేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్