Wednesday, March 3, 2021

ఏలూరు ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలి – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ నారా లోకేష్

అమరావతి/ఏలూరు

ఏలూరు ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలి – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్

★ ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారు,150 మంది అస్వస్థతకు గురయ్యారు, అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు.

★ వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళనగా ఉంది.

★ వెంటనే అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి.

★ చిన్నారుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

★ కలుషిత తాగునీరు కారణమని ప్రాథమిక సమాచారం.

★ దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles