ఒంగోలు…
33 వ వార్డు టిడిపి అభ్యర్థి శారద,భర్త మురళీని పరామర్శించిన నారా లోకేష్
మురళీని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి దాడి చేసారు. ఓటమి భయంతో వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు.శారద కుటుంబానికి పార్టీ అన్నీ విధాలా అండగా ఉంటుంది.