Saturday, February 27, 2021

కంట్రోల్ రూమ్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసిన తెలుగుదేశం

తెలుగుదేశం అభ్యర్ధులారా! పంచాయితీ ఎన్నికల అన్నిస్థానాల్లో నామినేషన్లు వేసి ప్రజాస్వామ్యస్ఫూర్తిని నిలబెట్టండి. తెలుగుదేశం ఐదేళ్ళలో పల్లెల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు.. మీరు గెలిస్తే మీ ఊరికి ఏం చేస్తారో చెప్పండి.

తెలుగుదేశం అభివృద్ధి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. “పల్లె ప్రగతి-పంచసూత్రాలు, పల్లెలు మళ్లీ వెలగాలి” కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయండి. ఇది తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపు.

తెలుగుదేశం అభ్యర్థులకు ఎవరు ఏ ఆటంకం కలిగించినా, మీ హక్కులను భంగపరిచినా అమరావతిలో తెలుగుదేశం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు వెంటనే తెలియజేయండి. పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల సలహా మరియు సాయం తీసుకోండి.

కంట్రోల్ రూమ్ కాల్ సెంటర్ నెంబర్ 73062 99999
ఫోటో, వీడియో సాక్ష్యాధారాలను పంపాల్సిన వాట్సప్ నెంబర్ 7557557744

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles