రామతీర్థం ఘటనతో జగన్ ప్రభుత్వానికి వెన్నులో ఒణుకు మొదలైంది
పరిటాల భోగిమంటలతో పతనం మొదలైంది
151 సీట్లతో జగన్ సుఖంగా నిద్ర పోలేక పోతున్నాడు
ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం గెలుస్తుంది తప్ప నియంతలు గెలవరు. 151సీట్లకంటే రాజ్యాంగం గొప్పదని తేట తెల్లమయ్యింది
ఎంతో దూరదృష్టితో అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపొందించారు
ఎలక్షన్ కమీషనరే డీజీపీ కి పిర్యాదు చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్లపై వేటుపడ్డాయి
రాజ్యాంగ విచ్ఛిన్నం చేయడానికి కోట్ల రూపాయల ప్రజల డబ్బు ఖర్చు పెట్టారు
నందిగామలో కొండలు కొండలు మాయమై పోతున్నాయి గుళ్ళను గుళ్లలోని లింగాలను మింగేస్తున్నారు
సుబాబుల్ ధరలపై నన్ను తిట్టినోళ్లు ఈనాడు ఎక్కడున్నారు ?
వచ్చే ఐదేళ్లు గ్రామాలు ప్రశాంతంగా ఉండాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి అభ్యర్ధులను నిలబెట్టి గెలుపే లక్ష్యంగా తెదేపా కార్యకర్తలు పనిచేయాలి