ఈరోజు 3/3/2021 న పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం సిరిపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలలో ఉపసర్పంచ్ గా ఎన్నికయిన తెలుగుదేశం పార్టీ యువనాయకుడు కుంచే నాని గారిని అభినందిస్తూ 💐ఆయనకు దుశ్శాలువా కప్పి సత్కరించిన పి.గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మందపాటి కిరణ్ కుమార్,అమలాపురం పార్లమెంటు తెలుగుమాహిళా సోషల్ మీడియా కో.ఆర్డినేటర్ మందపాటి అనితా కిరణ్
మరియు సిరిపల్లి గ్రామశాఖ అద్యక్ష్యుడు అప్పారిమహేష్,మాజీ సర్పంచ్ కుంచే చంద్రకాంతుడు,కుంచే చిత్ర కుమార్,కుంచే శ్రీధర్ ,చప్పిడి వెంకటేశ్వర రావు,చప్పిడి రమణమ్మ,కొప్పిశెట్టి సతీష్ ,పాము శ్రీను ,కొల్లాటి శ్రీను,నాగేశ్వర రావు,ఆనంద్,పాము సత్య(బుజ్జి),తాతారావు,గూటం శ్రీను , లంకే భీమరాజు ,గోడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు