Sunday, April 11, 2021

కృష్ణా జిల్లా పర్యటనలో లోకేష్

పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ తగ్గింది.మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పూర్తిగా ఆగిపోతుంది అని కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా నందిగామలో టిడిపి నేతలు,కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారా లోకేష్ అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగానికి,అంబేద్కర్ రాజ్యాంగానికి మధ్య జరుగుతున్న పోరులో అంతిమ విజయం అంబేద్కర్ రాజ్యాంగానిదే అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles