అమరావతి
కొవాగ్జిన్ ట్రయల్‌రన్ వాలంటీర్లుగా విజయవాడ తూర్పు తెదేపా ఎమ్మెల్యే, శ్రీ గద్దె రామ్మోహన్ దంపతులు
భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ట్రయల్‌రన్‌కు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు వాలంటీర్లుగా చేరారు.
– తొలి ట్రయల్‌లో వారివురూ టీకా వేయించుకున్నారు.
– రెండో ట్రయిల్‌లో జనవరి 4న టీకా వేయించుకోనున్నట్లు తెలిపారు.
★ కొవాగ్జిన్ ట్రయల్‌రన్‌కు వాలంటీర్లుగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు చేరారు.
★ తొలి ట్రయల్‌లో ఎమ్మెల్యే రామ్మోహన్, ఆయన సతీమణి అనురాధ టీకా వేయించుకున్నారు.
★ టీకా వేయించుకున్న తర్వాత అంతా బాగానే ఉందని గద్దె రామ్మోహన్ దంపతులు తెలిపారు.
★ జనవరి 4న రెండో ట్రయల్‌లో టీకా వేయించుకోనున్నట్లు చెప్పారు.