బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన అఖిలప్రియ కు బెయిల్ నిరాకరించిన సికింద్రాబాద్ కోర్టు…
అఖిల ప్రియ మెడికల్ రిపోర్టులను పరిశీలించి బెయిల్ కు అనుమతి ఇవ్వలేదు.
కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి.
ఈ రోజు మధ్యాహ్నం 1.30 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 12.30 వరకు అనుమతి ఇచ్చిన కోర్టు.