Thursday, February 25, 2021

గన్నవరంలో పంచాయతీ వేడి

గ్రామ పంచాయతీ ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం లోని అన్ని గ్రామ పంచాయతీలలో టీడీపీ జెండా ఎగరాలనే దృడ సంకల్పంతో గ్రామ కమిటీ అధ్యక్షులు,ముఖ్య నాయకులతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles