Thursday, February 25, 2021

గుంటూరు ప్రకాశంలో రైతులను పరామర్శిస్తున్న నారా లోకేష్

వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించటానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈ రోజు గుంటూరు, ప్రకాశం జిల్లాలో పర్యటన చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పచ్చల తాడిపర్రు గ్రామంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించి అండగా ఉంటాను అని భరోసా ఇచ్చిన నారా లోకేష్…. ఆ తర్వాత పర్చూరు నియోజకవర్గం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ “రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వైసిపి ప్రభుత్వానికి మరియు జైలు రెడ్డీ కి పతనం తప్పదని” హెచ్చరించాడు, ఈ పర్యటనలో నారా లోకేష్ వెంట ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇతర టీడిపి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles