Tuesday, March 9, 2021

గ్లోబల్ సమ్మిట్ లో ప్రసంగించనున్న చంద్రబాబు

ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ‘ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థాపకత సమ్మిట్ – 2020’ లో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు మాట్లాడనున్నారు.

ఈ సమ్మిట్ లో 25 పైన దేశాలు, 20,000 పైన వ్యవస్థాపకులు, 200 పైన పెట్టుబడిదారులు, 300 పైన ఉపన్యాసకులు వర్చ్యువల్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles