Thursday, February 25, 2021

చంద్రబాబుని కలిసిన తెలుగు యువత అధ్యక్షులు శ్రీ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు

అమరావతి

తెలుగు యువత అధ్యక్షులు శ్రీ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు మంగళవారం టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో భేటి అయ్యారు.

తెలుగు యువత అధ్యక్షునిగా తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

★ చినబాబు వెంట ఏపి టిడిపి అధ్యక్షులు, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు శ్రీ నరసింహ యాదవ్ కూడా పాల్గొన్నారు.

★ ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగు యువత బలోపేతంపై, తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో, పంచాయితీ ఎన్నికల్లో యువత కీలక భూమిక పోషించాలని చంద్రబాబు మార్గదర్శకం చేశారు.

★ వైసిపి అరాచకాలపై ప్రజలను చైతన్యపర్చేలా సాంస్కృతిక విభాగం, తెలుగు యువత కార్యక్రమాలు రూపొందించుకోవాలని ధిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles