చిలకలూరిపేట మండలంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటన
పసుమర్రు లో పంటనష్టం పరిశీలించిన లోకేశ్
లోకేశ్‌కు స్వాగతం పలికిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ శాసనసభ్యులు ఆంజనేయులు నరసరావుపేట నియోజకవర్గ నేత డా||చదలవాడ అరవింద బాబు
రైతులు వర్ష బీభత్సానికి నష్టపోయామని అన్నదాతల ఆవేదన


రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది : నారా లోకేశ్