ఛలో కలెక్టరేట్…
బుగ్గవంక వరద బాధిత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని అఖిల పకక్షాలు.. ప్రజా సంఘాలతో కలసి టీడీపీ డిమాండ్ చేస్తూ రేపు (07.12.2020) ఉదయం 10 గం.లకు. ఛలో కలెక్టరేట్ కు పిలుపునివ్వడం జరిగింది.
కావున టీడీపీ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి.
మీ…
వి.ఎస్.అమీర్ బాబు.
కడప నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి.