Thursday, February 25, 2021

జగన్ దిల్లీ పర్యటనపై లోకేశ్ ఒపీనియన్ పోల్

అమరావతి

జగన్ దిల్లీ పర్యటనపై లోకేశ్ ఒపీనియన్ పోల్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్, ఫేస్​బుక్ వేదికగా సీఎం జగన్ దిల్లీ పర్యటనపై ఒపీనియన్ పోల్ నిర్వహించారు.

★ జగన్ దిల్లీ పర్యటనపై స్పందించాలంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్, ఫేస్​బుక్ వేదికగా ఒపీనియన్ పోల్ చేపట్టారు.

★ కేసుల మాఫీ కోసమా లేక బాబాయ్ హత్య కేసులో సీబీఐకి దొరికిన ఇంటి దొంగల్ని కాపాడేందుకా లేక ప్రత్యేక హోదాన్ని ప్రత్యేక విమానంలో తీసుకురావటానికాా అనే మూడు ప్రశ్నలను సంధించారు.

★ దిల్లీ పర్యటన వెనుక ఉన్న రహస్యమేంటో సమాధానం ఇవ్వాలని నెటిజన్లను లోకేశ్​ కోరారు.

★ ఓటింగ్​లో పాల్గొన్న వారిలో దాదాపు 70శాతం మంది కేసులు మాఫీ కోసమని స్పందించగా, 5 శాతం మంది బాబాయ్ హత్య కేసు కోసమని, 24శాతం మంది ప్రత్యేక హోదా కోసమంటూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles