జీవో నెంబర్ 77 కు వ్యతిరేకంగా పోరాడి అక్రమ కేసులో అరెస్టయిన ఐదుగురు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు బెయిల్ పై విడుదలవుతున్న సందర్భంగా వారికి మద్దతగా…
గుంటూరు సబ్ జైలు దగ్గరకు వచ్చిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి #నారా లోకేష్ మరియు ఇతర #టిడిపి నాయకులు కార్యకర్తలు…