Friday, March 5, 2021

టిడిపి అధికారంలోకి రావడం అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయం – నారా లోకేష్

అమరావతి (అనంతపురం జిల్లా/తాడిపత్రి)

టిడిపి అధికారంలోకి రావడం అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయం.

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్..

★ వైకాపా ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.

★ టిడిపి సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేని సమయంలో కార్యకర్తలు, ఇంటి పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

★ చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోయిన రౌడి ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి లేదా వైకాపా రౌడీలకు ఖచ్చితంగా మేమే బుద్ధి చెబుతాం.

★ నాయకుల ఇళ్లపై దాడి చేసి, కార్యకర్తలను కొట్టి హీరోలమంటూ విర్రవీగుతున్న వారి తల పొగరు అణిచివేస్తాం.

★ టిడిపి అధికారంలోకి రావడం అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles