టిడిపి అధికారంలో ఉన్న లేకుండా పోయిన బడుగు బలహీన వర్గాల పక్షాన టిడిపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంతరాయ చౌదరి గారు పలువురుకీ టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం.
05/12/2020 ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని మల్లాపురం గ్రామంలో
1) హెచ్. ఆనందప్ప , కాలు ఇరిగి నడవలేని పరిస్థితి. 5,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
2) దుర్గం రామామూర్తి, బ్లడర్ ప్రాబ్లమ్. 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు
3) హరిజన వేణు, రోడ్డు ప్రమాదంలో గాయపడి వ్యక్తి కి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు…
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డీకే రామాంజనేయులు, గ్రామకమిటి ప్రాధాన కార్యదర్శి హెచ్ .రామకృష్ణ,.గ్రామకమిటి కార్యవర్గ సభ్యులు హెచ్. నాగరాజు యం నాగరాజు, చన్నమల్లక్క , జన్మభూమి కమిటీ సభ్యులు హెచ్ ,హనుమంతరాయుడు, దుర్గం రామాచంద్ర మాజీ వార్డు మెంబర్ హెచ్. కోతి రామంజీనేయులు, టిడిపి కార్యకర్తలు కె.ఉమేష్, హెచ్ వన్నప్ప, దుర్గం లక్షీదేవి హెచ్. కమలమ్మ , హెచ్ . తిమ్మక్క ,హెచ్.బాగ్యమ్మ, యర్రంనాయుడు, హనుమంతరాయుడు, తదితరులు పాల్గొన్నారు….


