మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో నేతల నాగేశ్వరరావు, చిట్ల చలపతి, మరియు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, నర్సీపట్నం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.