Sunday, April 11, 2021

టీడీపీ, టీ.ఎన్.ఎస్.ఎఫ్, తెలుగు మహిళా ఆధ్వర్యంలో జరుగుతున్న కొవ్వొత్తులు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

టీడీపీ , టీ ఎన్ ఎస్ ఎఫ్, తెలుగు మహిళా ఆధ్వర్యంలో జరుగుతున్న కొవ్వొత్తులు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

విద్యార్థి అనూషా హత్య కు నిరసనగా క్యాండిల్ ర్యాలీ కి సిద్దమైన టిడిపి.

నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ డాllచదలవాడ అరవింద ను ఆఫీస్ నుంచి బయటకు రాకుండా అడ్జుకున్న పోలీసులు.

పోలీసులు – టిడిపి నేతల మద్య వాగ్వాదం.

అరవింద బాబు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

విద్యార్థుల హత్యలను ఆపలేని పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం దుర్మార్గమన్న అరవింద బాబు వ్యాఖ్య.

అడ్డుకోవడన్ని ఖండించిన నాయకులు అబ్బురు మల్లి, పార్లమెంట్ టీ ఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు కూరపాటి హనుమంత్ రావు, పార్లమెంట్ మహిళా అధ్యక్షులు దాసరి ఉదయ్ శ్రీ, వంశీ, లీలావతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles