టీడీపీ విజయవాడ పార్లమెంట్ ఇంచార్జీ శ్రీ నెట్టం రఘురామ్ గారు, పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ MLA శ్రీ బోండా ఉమా గారు, MLC శ్రీ బుద్ధా వెంకన్న గారు, మైనారిటీ నాయకులు శ్రీ నాగుల్ మీరా గారిని కలిసి వారి ఆశీర్వాదం పొందిన కేశినేని శ్వేత గారు.. వారు VMC ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. జై తెలుగుదేశం ❤️