విశాఖపట్నం జిల్లా (నర్సీపట్నం)
బేషరతుగా మద్దతు ఇచ్చి, ఇప్పుడు నాటకాలు ఆడతారా?
ట్విట్టర్లో ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ కి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రివర్యులు, చింతకాయల అయ్యన్నపాత్రుడు
★ మతిమరుపు రోగం వచ్చిందా ఏంటి విజయసాయిరెడ్డి?
★ వ్యవసాయ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చింది మర్చిపోయావా?
★ ఈ బిల్లుని సమర్ధించని వాళ్ళు అందరూ దళారీలు అంటూ వ్యాఖ్యలు చేసి, రాజ్యసభలో అందరి చేత బూతులు తిట్టించుకుంది మర్చిపోయావా ?
★ ఎక్కడైనా నీ ప్రసంగంలో “స్వామినాథన్ కమిటీ ” పేరు ఎత్తావా?
★ తెలుగుదేశం పార్టీ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది, కార్పొరేట్ ల ఆధిపత్యం గురించి, మద్దతు ధర గురించి, మార్కెట్ల పటిష్టత గురించి, కాంట్రాక్టు ఫార్మింగ్ వల్ల రైతులు ఎలా నష్టపోయేది, ఇలా అనేక అంశాల పై తెలుగుదేశం పార్టీ కీలక సూచనలు ఇచ్చిన సంగతి మర్చిపోయావా?
★ బేషరతుగా మద్దతు ఇచ్చి, ఇప్పుడు నాటకాలు ఆడతారా?
★ ఇందుకు కాదు మిమ్మల్ని ఫేక్ ఫెల్లోస్ అనేది.
