పశ్చిమగోదావరి జిల్లా (కొవ్వూరు)
విజయసాయిరెడ్డి డ్రామాలు మాని ఎల్లకాలం ప్రజల్ని మోసం చెయ్యలేరు అనే వాస్తవాన్ని గ్రహించాలి.
ట్విట్టర్లో ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ కి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రివర్యులు, కె.ఎస్. జవహర్
★ ఢిల్లీలో కాళ్ళు మొక్కి గల్లీ లో తలఎగరేసే జగన్ రెడ్డి వ్యవసాయ విధానంలో టిడిపిని విమర్శించడం విడ్డురంగా ఉంది.
★ 22 మంది ఎంపీలు ఉన్న వైకాపా కేసుల కోసం సరెండర్ అయ్యింది.
★ ముగ్గురు ఎంపీలు ఉన్న టీడీపీ పార్లమెంట్ లో రైతుల సమస్యల గురించి మాట్లాడింది. అభ్యంతరాలు తెలిపింది.
★ విజయసాయిరెడ్డి డ్రామాలు మాని ఎల్లకాలం ప్రజల్ని మోసం చెయ్యలేరు అనే వాస్తవాన్ని గ్రహించాలి.
