ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి,టిడిపి నేత అయ్యన్నపాత్రుడు…
సొంత తండ్రి చనిపోతే 24 గంటల పాటు జగన్ రెడ్డి కలకత్తా హోటల్ లో ఏమి చేసాడో తెలియదు అనుకున్నావా?తండ్రి శవం పక్కన దొరక్కముందే సంతకాల సేకరణ ఎందుకు చేసాడో తెలియదు అనుకున్నావా? తన తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపేశారని, ప్రచారం చేసి, చివరకు అదే రిలయన్స్ మనిషికి ఎంపీ సీటు ఇచ్చింది తెలియదు అనుకున్నావా ? ఇందులో నీ బ్రోకరేజ్ ఏంటో కూడా తెలుసు ‘ఏ2’ అలియాస్ ‘కేటు’. బాబాయ్ ఎలా పోయాడో తెలియదు. సొంత మామ ఎలా పోయాడో తెలియదు. చివరకు తండ్రి మరణం వెనుక కూడా మీ హస్తం ఉందా అనే అనుమానాలు ఉన్నాయి అంటే, మీరు ఎంత రాక్షస జాతో అందరికీ తెలుసు. నువ్వు కూడా హత్యలు గురించి మాట్లాడే వాడివే. రంగా హత్యలో, మీ మహా మేత పాత్ర ఏమిటో విజయవాడ మొత్తం తెలుసు.ఎక్కువ లాగమాక, తెగుద్ది. ఎమ్మెల్యే వెలగపూడి పై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ము ఉంటే నిరూపించు సాయిరెడ్డి.