తండ్రిలేని చిన్నారి భవితకు భరోసానిచ్చిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…
ఐదేళ్ల క్రితం పాప పేరున 50వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన నారా లోకేష్…
కాలపరిమితి తీరడంతో వడ్డీతో 75 వేల 213 రూపాయలు అయిన డబ్బులు….75 వేల 213 రూపాయలు పాప తల్లి గారికి అందజేసి భవిష్యత్ లో కూడా అండగా ఉంటాను అని భరోసా ఇచ్చిన నారా లోకేష్.
#JaiNaraLokesh

