సంక్రాంతి అంటేనే రైతుల పండుగ .. అటువంటి రైతులను నేడు అయోమయంలో నెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం
ధాన్యం బిల్లుల బకాయిలు చెల్లించకుండా రైతులను మోసం చేశారు. తణుకు నియోజకవర్గంలో దాదాపు 70 కోట్లు రూపాయల ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.
ధాన్యం సేకరణ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం జగన్ గారు ఇచ్చిన రైతు వ్యతిరేక విధానాల జి.ఓ లను, భోగి మంటలలో వేసి నిరసన తెలపడమైనది
Telugu Desam Party (TDP)